Regina Cassandra| జియు-జిట్సులో రెజీనా కసాండ్రా శిక్షణ
టాలెంటెడ్ హీరోయిన్లు నివేదా థామస్ (Nivetha Thomas), రెజీనా కసాండ్రా (Regina Cassandra) లీడ్ రోల్ లో నటిస్తున్న చిత్రం ‘శాకిని ఢాకిని’ (Shakini Dhakini). ఈ చిత్రం కోసం రెజీనా జపనీస్ మార్షల్ ఆర్ట్స్ జియు-జిట్సు లో స్పెషల్ ట్రైనింగ్ తీసుకుందట.

టాలెంటెడ్ హీరోయిన్లు నివేదా థామస్ (Nivetha Thomas), రెజీనా కసాండ్రా (Regina Cassandra) లీడ్ రోల్ లో నటిస్తున్న చిత్రం ‘శాకిని ఢాకిని’ (Shakini Dhakini). కొరియన్ చిత్రం ‘మిడ్ నైట్ రన్నర్స్’కి రీమేక్‌గా యాక్షన్ థ్రిల్లర్ బ్యాక్‌డ్రాప్‌లో వస్తోన్న ఈ చిత్రానికి సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీలో యాక్షన్ సన్నివేశాలకు చాలా ఇంపార్టెన్స్ ఉండటంతో హీరోయిన్లు వాటిపై ఫోకస్ పెట్టారు హీరోయిన్లు. అందాల తార రెజీనా ఈ ప్రాజెక్టులో కొన్ని స్టంట్స్ చేసిందట.
దీని గురించి రెజీనా మాట్లాడుతూ..స్టంట్స్ కోసం కొంత శిక్షణ తీసుకున్నా. ఈ ట్రైనింగ్ నాకు అద్బుతమైన అనుభవాన్ని ఇచ్చింది. ఈ సినిమాలో తన పాత్ర కోసం జపనీస్ మార్షల్ ఆర్ట్స్ జియు-జిట్సు లో స్పెషల్ ట్రైనింగ్ తీసుకుందట. నిపుణుల సమక్షంలో శిక్షణ తీసుకోవడం చాలా బాగా అనిపించింది. శిక్షణ సమయంలో నేను రెగ్యులర్ గా గాయపడేదాన్ని. మొత్తానికి శిక్షణ ఫన్ గా సాగుతూ నాకు కొత్త అనుభవాన్ని ఇచ్చింది. యాక్షన్ సన్నివేశాలు పర్ఫెక్ట్ గా రావాలనుకున్నాం. అందుకే కష్టతరమైన శిక్షణ తీసుకున్నానని చెప్పింది.
నా బాడీ మూమెంట్స్ ను అర్థం చేసుకుని..ఒత్తిడిగా ఫీలవకుండా..సులభమైన డైట్ ను ఫాలో అవుతూ తన ప్రిపరేషన్ కొనసాగించానని చెప్పుకొచ్చింది. గురు ఫిలిమ్స్ బ్యానర్ లో సురేవ్ ప్రొడక్షన్స్ బ్యానర్ తో కలిసి సునీతా తాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
Dhyan chand : త్వరలో ధ్యాన్ చంద్ బయోపిక్
శృతి హాసన్ కోసం ప్రభాస్ ఎన్ని రకాల వంటలు చేయించాడో చూడండి..!
Chiranjeevi | చిరంజీవి గొప్ప మనసుపై అసిస్టెంట్ డైరెక్టర్ ఏమన్నారంటే…?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

