Regina Cassandra | ‘ఆచార్య‌’పైనే ఆశ‌లు..రెజీనాకు క‌లిసొచ్చేనా..?

స్పెష‌ల్ సాంగ్ లో క‌నిపించాక కూడా లీడింగ్ హీరోయిన్లుగా త‌మ హ‌వా కొన‌సాగిస్తున్నారు స్టార్ హీరోయిన్లు. ఈ లిస్టులో నేను కూడా ఉన్నానంటూ తాజాగా మ‌రో బ్యూటీ రెజీనా (Regina Cassandra) వ‌చ్చేసింది.