అమ్మకు పాజిటివ్ అంటూ ఎమోషనల్ అయిన బిగ్ బాస్ విన్నర్

కరోనా సెకండ్ వేవ్ సామాన్యులతో పాటు సెలబ్రిటీలను సైతం వణికిస్తుంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్, పూజా హెగ్డే, అల్లు అర్జున్, ఎన్టీఆర్ ఇలా పలువురు సెలబ్రిటీలు కరోనా బారిన పడ్డారు. వీరిలో కొందరు కోలుకోగా, మరికొందరు చికిత్స పొందుతున్నారు. ఎంతో జాగ్రత్తగా ఉండే వారికే కరోనా వస్తుంటే మా పరిస్థితేంటని సామాన్య జనం గగ్గోలు పెడుతున్నారు. ఇదిలా ఉంటే బిగ్ బాస్ సీజన్ 4 విన్నర్ అభిజిత్ తన తల్లికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని తన సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు.
ఏం జరగకూడదని అనుకున్నానో అదే జరిగింది. కుటుంబ సభ్యులందరికి నెగెటివ్ రాగా, అమ్మకు పాజిటివ్ అని వచ్చింది. సీటీ లెవల్స్ బాగుండడం కొంత ఊరటనిచ్చే విషయం. అమ్మ త్వరలోనే కోలుకుంటుందని ఆశిస్తున్నాను. కరోనా మన మానసిక ధైర్యానికి పరీక్షగా నిలుస్తుంది. ఓ మనిషిని ఐసోలేషన్ పేరుతో రూంలో బంధించడం దారుణం. ఘోరమైన పరిస్థితిలో ఉన్నాం. దీని గురించి ఇంత కన్నా ఎక్కువ మట్లాడదలచుకోలేదు అని అభి పేర్కొన్నారు. అభిజీత్ తల్లి త్వరగా కోలుకోవాలని నెటిజన్స్ ప్రార్ధిస్తున్నారు.
ఇవికూడా చదవండి..
Good News : 12-15 ఏళ్ల వారికీ టీకా
ఆందోళన వద్దు.. ధైర్యమే మందు!
మధ్యలోనే ఆగిపోయిన బిగ్ బాస్ షో..నిరాశలో ఫ్యాన్స్
ఒకే రకమైన 2 మాస్క్‌లు వద్దు!
అడ్మిషన్‌కు ఐడీ అక్కర్లేదు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- abhijeet
- bigg boos 4
- corona
- Mother
RELATED ARTICLES
తాజా వార్తలు
Veeramani Sweet Box | స్వీట్ బాక్స్ అడిగితే రూ. 70 కోట్ల మిలిటరీ ట్యాంక్ ఆర్డర్.. వేధింపులు తాళలేక ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
Saluru | చైర్పర్సన్ పదవిపై ఆశ.. ఆగమేఘాల మీద ప్రేమ పెళ్లి! సాలూరులో టీడీపీ నేత ‘పొలిటికల్ మ్యారేజ్’ వైరల్!
Ekta Kapoor | గుడి నుంచి క్లబ్‌కు వెళ్తే షాకయ్యారు.. ఇండస్ట్రీలో హిందూ వ్యతిరేకతపై ఏక్తా కపూర్ కామెంట్స్!
Shikhar Dhawan: పర్మిషన్ లేకుండానే టోర్నీలో పేరు.. నిర్వాహకులపై శిఖర్ ధావన్ చట్టపరమైన చర్యలు
Jagtial | వ్యవసాయ బావిలో పడి ఇద్దరు యువకులు మృతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

