BOB | యూపీఐ ఉంటే చాలు.. ఏటీఎం లేకపోయినా డబ్బులు విత్‌డ్రా చేయొచ్చు.. బ్యాంక్ ఆఫ్ బరోడా కొత్త సేవలు..
బీవోబీ దేశవ్యాప్తంగా 6 వేల ఏటీఎంలలో యూపీఐ ఆధారిత ఆర్థిక సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో బీవోబీ యూపీఐ ఏటీఎంలలో యూపీఐ ఆధారిత మొబైల్ యాప్‌తో డెబిట్ కార్డు లేకుండా నగదును విత్‌డ్రా చేసుకోవచ్చును.
BOB | న్యూఢిల్లీ, సెప్టెంబర్ 8: బీవోబీ దేశవ్యాప్తంగా 6 వేల ఏటీఎంలలో యూపీఐ ఆధారిత ఆర్థిక సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో బీవోబీ యూపీఐ ఏటీఎంలలో యూపీఐ ఆధారిత మొబైల్ యాప్‌తో డెబిట్ కార్డు లేకుండా నగదును విత్‌డ్రా చేసుకోవచ్చును.
యూపీఐపై కొత్త చెల్లింపు విధానాలను అందుబాటులోకి తెచ్చిన్న కొద్ది రోజుల్లో బీవోబీ ఈ నూతన సేవలను ఆరంభించడం విశేషం. ఐసీసీడబ్ల్యూ టెక్నాలజీతో కార్డు లేకుండా ఏటీఎంల్లో నగదును ఉపసంహరించుకోవచ్చునని తెలిపింది. ఈ నూతన సేవలతో ఖాతాదారుడికి చాలా ప్రయోజనాలు ఉన్నాయని, ముఖ్యంగా యూపీఐతో అనుసంధానమై ఖాతాల్లోంచి నగదు తీయవచ్చు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- Beebo
- BOB
- debit card
- upi
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

