పది కొత్త మోడళ్లు: బెంజ్
మెర్సిడెజ్ బెంజ్ దేశీయ మార్కెట్లో మరింత పట్టు సాధించడానికి పావులు కదుపుతున్నది. ప్రస్తుత సంవత్సరంలో దేశీయ మార్కెట్లోకి మరో 10 కొత్త మోడళ్లను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.
న్యూఢిల్లీ, జనవరి 6: మెర్సిడెజ్ బెంజ్ దేశీయ మార్కెట్లో మరింత పట్టు సాధించడానికి పావులు కదుపుతున్నది. ప్రస్తుత సంవత్సరంలో దేశీయ మార్కెట్లోకి మరో 10 కొత్త మోడళ్లను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. కోటి రూపాయల ధరల శ్రేణిలో వీటిని విడుదల చేయనున్నట్లు కంపెనీ ఎండీ, సీఈవో సంతోష్ అయ్యర్ తెలిపారు. దేశీయ మార్కెట్లోకి రూ.1.3 కోట్ల విలువైన ఏఎంజీ ఈ53 4మ్యాటిక్+ మోడల్‌ను ఆయన విడుదల చేశారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

