Tata Motors | బ్రాండ్ విలువను పెంచుకునే పనిలో టాటా మోటార్స్.. ఇక ఆ రెండు విభాగాలు వేరుగానే
టాటా మోటర్స్ కీలక నిర్ణయం తీసుకున్నది. తన బ్రాండ్ విలువను పెంచుకునే ఉద్దేశంలో భాగంగా వాణిజ్య, ప్యాసింజర్ వాహన వ్యాపారాలను వేరువేరుగా లిస్టింగ్ చేయబోతునున్నట్లు సోమవారం ప్రకటించింది.
Tata Motors | న్యూఢిల్లీ, మార్చి 4: టాటా మోటర్స్ కీలక నిర్ణయం తీసుకున్నది. తన బ్రాండ్ విలువను పెంచుకునే ఉద్దేశంలో భాగంగా వాణిజ్య, ప్యాసింజర్ వాహన వ్యాపారాలను వేరువేరుగా లిస్టింగ్ చేయబోతునున్నట్లు సోమవారం ప్రకటించింది. కమర్షియల్ వాహన బిజినెస్ను ఒక్క సంస్థగా ఈక్విటీ మార్కెట్లోకి ప్రవేశపెట్టనున్న టాటా మోటర్స్…
ప్యాసింజర్ వాహన విభాగం, ఈవీ, జేఎల్ఆర్ను ఒక్కతాటిపైకి తెచ్చి మార్కెట్లో లిస్ట్ చేయబోతున్నది. ఈ సందర్భంగా టాటా మోటర్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ మాట్లాడుతూ..గత కొన్నేండ్లుగా టాటా మోటర్స్ అంచనాలకుమించి రాణిస్తున్నదని, ఆటోమోటివ్ బిజినెస్ యూనిట్లను విడగొట్టి ప్రత్యేక సంస్థలను స్టాక్ మార్కెట్లో లిస్ట్ చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

