టాటా మోటర్స్ కీలక నిర్ణయం తీసుకున్నది. తన బ్రాండ్ విలువను పెంచుకునే ఉద్దేశంలో భాగంగా వాణిజ్య, ప్యాసింజర్ వాహన వ్యాపారాలను వేరువేరుగా లిస్టింగ్ చేయబోతునున్నట్లు సోమవారం ప్రకటించింది.
Vehicle sales : ఆటోమొబైల్ కంపెనీలు జూలై 2021 అమ్మకాల గణాంకాలను విడుదల చేశాయి. ఈ గణాంకాల ప్రకారం జూలై నెలలో ఫోర్ వీలర్స్ అమ్మకాలు కొంత వరకు పెరిగాయి. మారుతి 1.62 లక్షల వాహనాలు అమ్మగా.. టాటా మోటార్స్ 52 వేల వాహనాలను విక్రయి�