డివిడెండ్‌పై 24న రిలయన్స్ నిర్ణయం..!
డివిడెండ్‌పై 24న రిలయన్స్ నిర్ణయం..! రిలయన్స్ వార్షిక జనరల్ బాడీ సమావేశం ఈ నెల 24న జరుగుతుంది. ఈ సమావేశంలో...

ముంబై: రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) వార్షిక జనరల్ బాడీ సమావేశం ఈ నెల 24వ తేదీ మధ్యాహ్నం రెండు గంటలకు నిర్వహిస్తారు. వీడియో కాన్ఫరెన్స్, ఇతర ఆడియో విజువల్స్ మీన్స్ (ఓఏవీఎం) ద్వారా ఈ సమావేశం జరుగుతుంది.
వర్చువల్ వేదికగా జరిగే ఈ సమావేశానికి సంబంధించిన నోటీసు, 2020-21 సంవత్సర అడిటెడ్ ఫైనాన్సియల్ స్టేట్మెంట్లు, బోర్డు నివేదిక, అడిటర్ రిపోర్టు, ఇతర ముఖ్యమైన పత్రాలను ముందుగానే సభ్యుల రిజిస్టర్డ్ ఈ-మెయిల్ అడ్రస్‌కు పంపుతారు.
రిలయన్స్ ఏజీఎంకు హాజరు కావడానికి, రిజొల్యూషన్లపై నోటీసు ఇవ్వడానికి ఈ నెల 17 వరకు గడువును ఖరారు చేశారు. అలాగే కంపెనీ వాటాదారుల్లో డివిడెండ్ పొందేందుకు అర్హులంటూ పేర్లు నమోదు చేసుకోవడానికి ఈ నెల 14వ తేదీని నిర్ణయించారు. ఒకవేళ డివిడెండ్ ఖరారైతే.. ఏజీఎం పూర్తయిన వారంలోపు చెల్లింపు మొదలవుతుంది.
ఇవి కూడా చదవండి:
కరోనా రోగుల్లో కొత్త లక్షణాలు .. కోలుకున్నాక హృద్రోగాలు, శ్వాస రుగ్మతలు
N95 Mask ఉతకొచ్చా? ఎన్ని రోజులకు ఒకసారి మాస్క్ మార్చాలి?
ఆనందయ్య మందు పంపిణీకి కాల్ సెంటర్, యాప్..
టీకాల ఎగుమతిపై భారత్ నిషేధం.. 91 దేశాలపై తీవ్ర ప్రభావం
Coronavirus : జలుబు, దగ్గు వస్తే ఆవిరి పట్టొచ్చా?
దేశంలో వ్యాక్సిన్‌కు కొరత లేదు: ఐసీఎమ్మార్
ద్రవ్యోల్బణం మధ్య ఉపశమనం: రూ.122 తగ్గిన ఎల్పీజీ సిలిండర్
రూ 50,000 దిశగా పసిడి పరుగు..రూ 73,000కు చేరువైన వెండి
ఈ ఆరు లక్షణాలను అశ్రద్ధ చేయకండి
ద్రవ్యోల్బణం మధ్య ఉపశమనం: రూ.122 తగ్గిన ఎల్పీజీ సిలిండర్
భారీ ఊరట : కొవిడ్-19 నియంత్రణలు పూర్తిగా ఎత్తివేత!
సోషల్సె క్యూరిటీ కోడ్ ఎఫెక్ట్: నేటి నుంచి పీఎఫ్‌తో ఆధార్ లింక్
పైపైకి బంగారం.. డిసెంబర్‌కల్లా రూ.57 వేలకు..!!
చిప్ సప్లయి కొరత: ఇప్పట్లో తేలడం కష్టమే: ఇంటెల్
ఈపీఎఫ్‌వో రిలీఫ్.. సభ్యులకు రెండో కోవిడ్ అడ్వాన్స్!
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- agm
- Mukesh Ambani
- reliance
RELATED ARTICLES
తాజా వార్తలు
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్‌ను.. సిక్కిం గవర్నర్‌గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

