RBI | వచ్చే సమీక్షలో వడ్డీరేట్లు యథాతథమే!
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో రిజర్వు బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ భేటీ అయ్యారు. వచ్చే నెల తొలివారంలో తన పరపతి సమీక్షను ప్రకటించనున్న నేపథ్యంలో వీరిద్దరు భేటీ ప్రాధాన్యతను సంతరించుకున్నది. 2024-25 ఆర్థిక సంవత్సరానికిగాను తన తొలి పరపతి సమీక్షను ఏప్రిల్ 3-5 వరకు నిర్వహించబోతున్నది.
RBI | న్యూఢిల్లీ, మార్చి 20: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో రిజర్వు బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ భేటీ అయ్యారు. వచ్చే నెల తొలివారంలో తన పరపతి సమీక్షను ప్రకటించనున్న నేపథ్యంలో వీరిద్దరు భేటీ ప్రాధాన్యతను సంతరించుకున్నది. 2024-25 ఆర్థిక సంవత్సరానికిగాను తన తొలి పరపతి సమీక్షను ఏప్రిల్ 3-5 వరకు నిర్వహించబోతున్నది.
రిటైల్ ధరల సూచీ నాలుగు శాతం తగ్గడానికి ఆహార పదార్థాల ధరలు అడ్డంకిగా మారాయని ఆర్బీఐ విడుదల చేసిన బుల్టెన్లో వెల్లడించింది. గతేడాది డిసెంబర్ నుంచి తగ్గుతూ వచ్చిన రిటైల్ ధరల సూచీ ఫిబ్రవరి నెలలో 5.09 శాతంగా నమోదైంది. మరోవైపు, వచ్చే సమీక్షలోనూ ఆర్బీఐ వడ్డీరేట్లను యథాతథంగా ఉంచే అవకాశాలున్నాయని సర్వేలు వెల్లడిస్తున్నాయి. ద్రవ్యోల్బణం గరిష్ఠ స్థాయిలోనే కదలాడుతుండటం, ఆహార పదార్థాల ధరలు అధికంగా ఉండటమే ఇందుకు కారణమని తెలిపాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

