Stock Markets | వరుస నష్టాలకు బ్రేక్.. తిరిగి లాభాల్లోకి వచ్చిన సూచీలు
Stock Markets | స్టాక్ మార్కెట్ల వరుస నష్టాలకు బ్రేక్‌పడింది. క్యాపిటల్ గూడ్స్, బ్యాంకింగ్, చమురు రంగ షేర్లకు మదుపరుల నుంచి లభించిన మద్దతుకు తోడు విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు నిధులు కుమ్మరించడంతో సూచీలు తిరిగి లాభాల్లోకి వచ్చాయి.
Stock Markets | ముంబై, జూలై 26: స్టాక్ మార్కెట్ల వరుస నష్టాలకు బ్రేక్‌పడింది. క్యాపిటల్ గూడ్స్, బ్యాంకింగ్, చమురు రంగ షేర్లకు మదుపరుల నుంచి లభించిన మద్దతుకు తోడు విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు నిధులు కుమ్మరించడంతో సూచీలు తిరిగి లాభాల్లోకి వచ్చాయి. ఇంట్రాడేలో 541 పాయింట్లు పెరిగిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ చివరకు 351.49 పాయింట్లు లాభపడి 66,707.20 వద్ద ముగిసింది.
అటు ఎన్ఎస్ఈ నిఫ్టీ కూడా 97.70 పాయింట్లు ఎగబాకి 19,778.30 వద్ద ముగిసింది. ఈ ఏడాదిలో అమెరికా ఫెడరల్ రిజర్వు వడ్డీరేట్లను పెంచే అవకాశాలు లేకపోవడంతో విదేశీ మదుపరులు దేశీయ ఈక్విటీ మార్కెట్లలోకి భారీగా నిధులు చొప్పించారని దలాల్ స్ట్రీట్ వర్గాలు వెల్లడించాయి. బజాజ్ ఫైనాన్స్, మహీంద్రా, టెక్ మహీంద్రా, ఏషియన్ పెయింట్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, టీసీఎస్, మారుతిలు నష్టపోయాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
Harish Rao | ఒక చేత్తో ఉచిత ప్రయాణం.. మరో చేత్తో డబుల్ దోపిడీ. ఇదేనా మీ ప్రజాపాలన.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ధ్వజం
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

