సోమవారం 01 జూన్ 2020
Business - May 11, 2020 , 07:38:15

జీవిత బీమా పాలసీల రెన్యువల్‌ గడువు పెంపు

జీవిత బీమా పాలసీల రెన్యువల్‌ గడువు పెంపు

న్యూఢిల్లీ: జీవిత బీమా పాలసీల రెన్యువల్‌కు ఇచ్చిన గ్రేస్‌ పీరియడ్‌ను బీమా రంగ నియంత్రణ సంస్థ ఐఆర్‌డీఏఐ (ఇన్సూరెన్స్‌ రెగ్యులేటరీ అండ్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ) మరోసారి పెంచింది. మార్చిలో ప్రీమియం చెల్లించాల్సినవారికి ఈ గడువును మే 31 వరకు పొడిగించింది. లాక్‌డౌన్‌ నేపథ్యంలో పాలసీదార్లకు ఎదురవుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఈ వెసులుబాటు కల్పిస్తున్నట్టు ఐఆర్‌డీఏఐ స్పష్టం చేసింది. 


logo