బుధవారం 12 ఆగస్టు 2020
Business - Jul 26, 2020 , 00:18:23

ఇన్ఫీలో తగ్గిన శిబులాల్‌ వాటా

ఇన్ఫీలో తగ్గిన శిబులాల్‌ వాటా

బెంగళూరు, జూలై 25: ఐటీ సేవల సంస్థ ఇన్ఫోసిస్‌ వ్యవస్థాపకుల్లో ఒకరైన శిబులాల్‌..సంస్థల్లో తనకు, తన కుటుంబ సభ్యులకు ఉన్న షేర్లలో 85 లక్షల షేర్లను విక్రయించారు. దీంతో ఆయనకు రూ.777 కోట్ల నిధులు సమకూరాయి. ఈ నిధులను దాతృత్వానికి, పెట్టుబడులకోసం వినియోగించనున్నట్లు బీఎస్‌ఈకి అందించిన సమాచారం మేరకు ఈ విషయం వెల్లడైంది. వాటా విక్రయానికి ముందు సంస్థలో 0.66 శాతంగా ఉన్న శిబులాల్‌ వాటా ప్రస్తుతం 0.56 శాతానికి తగ్గింది. 


logo