ఎఫ్‌పీఐల 49 వేల కోట్ల పెట్టుబడులు వెనక్కి
దేశీయ ఈక్విటీ మార్కెట్ల నుంచి విదేశీ మదుపర్ల పెట్టుబడుల ఉపసంహరణ కొనసాగుతున్నది. అంతర్జాతీయంగా భౌగోళిక ఉద్రిక్తతలు, అభివృద్ధి చెందిన దేశాల్లో పెట్టుబడులకు మెరుగైన అవకాశాలు నెలకొనడం, అమెరికా బాండ్ రాబడుల్లో పెరుగుదల వంటి కారణాలతో విదేశీ మదుపర్లు జూన్ నెలలో ఏకంగా రూ.49,340 కోట్ల పెట్టుబడులను తరలించుకుపోయారు.
ముంబై, జూలై 2: దేశీయ ఈక్విటీ మార్కెట్ల నుంచి విదేశీ మదుపర్ల పెట్టుబడుల ఉపసంహరణ కొనసాగుతున్నది. అంతర్జాతీయంగా భౌగోళిక ఉద్రిక్తతలు, అభివృద్ధి చెందిన దేశాల్లో పెట్టుబడులకు మెరుగైన అవకాశాలు నెలకొనడం, అమెరికా బాండ్ రాబడుల్లో పెరుగుదల వంటి కారణాలతో విదేశీ మదుపర్లు జూన్ నెలలో ఏకంగా రూ.49,340 కోట్ల పెట్టుబడులను తరలించుకుపోయారు. దీంతో ఈ ఏడాది ఇప్పటి వరకు రూ.2.7 లక్షల కోట్ల పెట్టుబడులను వెనక్కితీసుకున్నట్టు అయింది.
2025లో విక్రయించిన రూ.1.66 లక్షల కోట్ల కంటే ఇది రెండింతలు అధికం. ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో రూ.22,615 కోట్ల పెట్టుబడులు పెట్టిన ఎఫ్‌పీఐలు..మిగతా నెలల్లో వెనక్కి తీసుకున్నారు. జనవరి నెలలో రూ.35,962 కోట్లు, మార్చిలో రూ.1.17 లక్షల కోట్లు, ఏప్రిల్‌లో రూ.60 వేల కోట్లు మే నెలలో రూ.32,963 కోట్లు, జూన్‌లో రూ.49,340 కోట్ల చొప్పున ఉపసంహరించుకున్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Delhi Police | పోలీసులపై దాడులు, అడ్డగింత.. సీజేపీ నిరసనలో 20 ఎఫ్ఐఆర్లు నమోదు
Hanumanthu Naidu | కొత్త జిల్లాల ఏర్పాటుతో విరజిమ్మిన ప్రగతి వెలుగులు : బీఆర్ఎస్ నాయకుడు హనుమంతు నాయుడు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Sunitha Laxma Reddy | రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న కాంగ్రెస్ : ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి
Niranjan Reddy | పాలనా సంస్కరణలలో నూతన ఒరవడి సృష్టించిన కేసీఆర్ : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

