ఆజాద్ ఇంజినీరింగ్ షేరు అదుర్స్
ఆజాద్ ఇంజినీరింగ్ లిమిటెడ్ లిస్టింగ్ రోజే అదరగొట్టింది. ఇష్యూ ధర కంటే 29 శాతం అధికంగా ముగిసింది. రూ.710 ధరతో ప్రవేశించిన షేరు ఇంట్రాడేలో 38.83 శాతం వరకు పెరిగింది. చివర్లో రూ.677.10 వద్ద ముగిసింది.
న్యూఢిల్లీ, డిసెంబర్ 28: ఆజాద్ ఇంజినీరింగ్ లిమిటెడ్ లిస్టింగ్ రోజే అదరగొట్టింది. ఇష్యూ ధర కంటే 29 శాతం అధికంగా ముగిసింది. రూ.710 ధరతో ప్రవేశించిన షేరు ఇంట్రాడేలో 38.83 శాతం వరకు పెరిగింది. చివర్లో రూ.677.10 వద్ద ముగిసింది. ఇష్యూ ధర రూ.524 కంటే ఇది 29 శాతం అధికం. అటు ఎన్ఎస్ఈలోనూ 37.40 శాతం లాభపడిన షేరు చివరకు 28.48 శాతం అందుకొని రూ. 673.25 వద్ద స్థిరపడింది. దీంతో కంపెనీ మార్కెట్ విలువ రూ.4,002 కోట్లుగా నమోదైంది.
బీఎస్ఈలో 7.80 లక్షల కంపెనీ షేర్లు చేతులు మారగా.. అటు ఎన్ఎస్ఈలో 1.51 కోట్ల షేర్లలో ట్రేడింగ్ జరిగింది. ఆజాద్ ఇంజినీరింగ్ ఐపీవోకి పెట్టుబడిదారుల నుంచి విశేష స్పందన రావడంతో 80.60 రెట్ల అధిక బిడ్డింగ్‌లు వచ్చాయి. ఈ ఐపీవోల్లో భాగంగా తాజా షేర్లను జారీ చేయడంతో రూ.240 కోట్లు, ఆఫర్ ఫర్ సేల్ రూట్లో మరో రూ.500 కోట్లు సమీకరించింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pakistan | పాకిస్తాన్, ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.. పీటీఐ ప్రభుత్వం రద్దు.. సీఎం అరెస్ట్
Agriculture Admissions | వ్యవసాయ కోర్సుల్లో మిగిలిన సీట్లకు కౌన్సెలింగ్.. ఈ నెల 14 నుంచి ప్రారంభం
Kadapa DSP | కడప డీఎస్పీగా భవానీ భాధ్యతల స్వీకరణ
MLC Dasoju Shravan Kumar | ఈ ప్రభుత్వానికి ఎంప్లాయింట్ పాలసీనే లేదు : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్
IndiGo Flight | ప్రయాణికుడి పవర్ బ్యాంకువల్ల ఇండిగో ఫ్లైట్‌లో మంటలు.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

