ఆజాద్ ఇంజినీరింగ్ మరో యూనిట్‌ను తెరిచింది. 7,200 చదరపు మీటర్ల విస్తీర్ణంలో హైదరాబాద్‌కు సమీపంలోని తునికిబొల్లారంలో నెలకొల్పిన ఈ యూనిట్‌ను సిమెన్స్ ఎనర్జీ కోసం ప్రత్యేకంగా ప్రారంభించింది.
ఆజాద్ ఇంజినీరింగ్ లిమిటెడ్ లిస్టింగ్ రోజే అదరగొట్టింది. ఇష్యూ ధర కంటే 29 శాతం అధికంగా ముగిసింది. రూ.710 ధరతో ప్రవేశించిన షేరు ఇంట్రాడేలో 38.83 శాతం వరకు పెరిగింది. చివర్లో రూ.677.10 వద్ద ముగిసింది.