హైదరాబాద్, మే 23: డిఫెన్స్ రీసర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్(డీఆర్డీవో) నుంచి గ్యాస్ టర్బైన్ రీసర్చ్ ఎస్టాబ్లిష్మెంట్(జీటీఆర్ఈ) ఆర్డర్ లభించినట్లు ఆజాద్ ఇంజినీరింగ్ లిమిటెడ్ తెలిపింది.
ఈ ఆర్డర్లలో భాగంగా పూర్తిస్థాయిలో ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్ టర్బో ఇంజిన్లను 2026 ప్రారంభం నుంచి వీటిని డెలివరీ చేయనున్నట్లు ఆజాద్ ఇంజినీరింగ్ వర్గాలు వెల్లడించాయి.