కేసీఆర్ పర్యటన ఖరారు కాగానే వెల్లడిస్తాం
కేసీఆర్ పర్యటన ఖరారుకాగానే వివరాలు వెల్లడిస్తామని ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివారెడ్డి బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ ఉద్యమకారుడు పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పర్యటన ఈ నెల 9 లేదా 10న ఉంటుందనే ప్రచారం సాగుతున్న నేపథ్యంలో ఎమ్మెల్సీ పోచంపల్లి ఈ ప్రకటన విడుదల చేశా రు.
- ఎమ్మెల్సీ పోచంపల్లి
వరంగల్, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ) : కేసీఆర్ పర్యటన ఖరారుకాగానే వివరాలు వెల్లడిస్తామని ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివారెడ్డి బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ ఉద్యమకారుడు పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పర్యటన ఈ నెల 9 లేదా 10న ఉంటుందనే ప్రచారం సాగుతున్న నేపథ్యంలో ఎమ్మెల్సీ పోచంపల్లి ఈ ప్రకటన విడుదల చేశా రు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పర్యటనపై పార్టీ అధికారికంగా ప్రకటించలేదని, వారి పర్యటన ఖరారు కాగానే తామే వెల్లడిస్తామని స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎవరూ అయోమయానికి గురికావొద్దని సూచించారు. ఇప్పటికే పెద్ది అకాల మరణం ఉమ్మడి వరంగల్ జిల్లా బీఆర్ఎస్ శ్రేణులను తీవ్రంగా కలచివేసిందని, వారి కుటుంబ సభ్యులను శోక సముద్రంలో ముంచిన విషాదంపై అయోమయాన్ని సృష్టించకూడదని కోరారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

