Fire Accident | పటాకులకు ప్రమాదవశాత్తు నిప్పంటుకొని భారీ అగ్నిప్రమాదం సంభవించింది. భద్రాద్రి జిల్లా బూర్గంపహాడ్ మండల పరిధిలోని సారపాకలో ఈ ఘటన జరిగింది.
Minister Malla reddy | కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి.. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి ఓ చీడ పురుగని ఆయనను ఎన్ని తిట్టినా దండగేనని అన్నారు.
Green India Challenge | రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో భాగంగా నిజామాబాద్ కలెక్టరేట్ ఆవరణలో కలెక్టర్ నారాయణరెడ్డి ఇవాళ మొక్కలు నాటారు.