Brutal Murder : ఇంట్లోకి చొరబడి వ్యక్తిని పొడిచి చంపిన దుండగులు
Brutal Murder | నగరంలో ఆసిఫ్‌నగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని గుడిమల్కాపూర్‌లో వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు.

హైదరాబాద్ : నగరంలో ఆసిఫ్‌నగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని గుడిమల్కాపూర్‌లో వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. స్థానికంగా నివాసం ఉండే ఎజాజ్ అనే వ్యక్తి ఇంట్లోకి ఈ మధ్యాహ్నం గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి అతడిని కత్తులతో పొడిచి హతమర్చారు. పాతకక్షలే హత్యకు కారణమై ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఘటనాస్థలాన్ని క్లూస్ టీం పరిశీలించి ఆధారాలు సేకరించింది. స్థానికంగా ఈ హత్య తీవ్ర కలకలం రేపింది. మృతుడి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

