Congress Party | ఏపీలో జగన్‌కు భారీ షాక్.. కాంగ్రెస్‌లో చేరిన వైసీపీ ఎమ్మెల్యే
Congress Party | ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైన విషయం తెలిసిందే. దీంతో ఆయా పార్టీలు అసెంబ్లీకి పోటీ చేయబోయే అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. అయితే సీటు దక్కని నేతలు పార్టీలు మారుతున్నారు.
Congress Party | అమరావతి : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైన విషయం తెలిసిందే. దీంతో ఆయా పార్టీలు అసెంబ్లీకి పోటీ చేయబోయే అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. అయితే సీటు దక్కని నేతలు పార్టీలు మారుతున్నారు. ఈ క్రమంలోనే నందికొట్కూర్ వైసీపీ ఎమ్మెల్యే ఆర్ధర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.
ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సమంక్షలో ఆర్ధర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా షర్మిల ఆయనకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఇటీవల ప్రకటించిన వైఎస్సార్సీపీ జాబితాలో ఆర్ధర్ పేరు లేదు. దీంతో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. నందికొట్కూర్ నుంచి కాంగ్రెస్ తరపున ఆర్ధర్ అసెంబ్లీకి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి.
YSRCP Nandikotkur MLA Thoguru Arthur Garu joined the Congress party in the presence of APCC President Smt @realyssharmila garu . pic.twitter.com/gduihaS8XO
— INC Andhra Pradesh (@INC_Andhra) March 19, 2024
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Newzealand Cricket | టీమిండియాతో వన్డే సిరీస్.. న్యూజిలాండ్ విధ్వంసక ఓపెనర్లకు పిలుపు..!
Telangana | తెలంగాణలో కొత్త జిల్లాలకు పదేళ్లు.. వికేంద్రీకరణ ప్రయాణంపై తొలి సీఎస్ రాజీవ్‌శర్మ కీలక విశ్లేషణ
Aadi Sai Kumar | ఆది సాయికుమార్‌పై దారుణమైన ట్రోలింగ్.. నాని, రవితేజల పేర్లు ప్రస్తావిస్తూ హీరో స్ట్రాంగ్ కౌంటర్!
Indian Athletes | పేదరికాన్ని జయించి.. ఆసియా క్రీడల్లో పతకాల పంట! మన క్రీడాకారుల స్ఫూర్తిదాయక విజయగాథలు
Saudi Arabia | రియాద్ విమానాశ్రయం దాడిలో 12మంది మృతి.. మూడొందల మందికి గాయాలు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

