Tirupati | తిరుపతి (Tirupati)లో విషాదం చోటు చేసుకుంది. మంగళం సమీపంలో ప్రమాదం చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న భవనంపై (construction building) నుంచి పడి ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. తుడా క్వార్టర్స్‌లో నిర్మాణంలో ఉన్న హెచ్ఐజీ భవనంపై నుంచి పడి ముగ్గురు కార్మికులు మృతి చెందారు (Three workers die). సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతులను బోటతొట్టి శ్రీనివాసులు, వసంత్, కే.శ్రీనివాసులుగా గుర్తించారు.
Also Read..
Maoists | అల్లూరి జిల్లా ఏజెన్సీలో ఎదురుకాల్పులు.. తృటిలో తప్పించుకున్న మావోయిస్టులు
YS Jagan | బ్రదర్ కేటీఆర్.. మీరు త్వరగా కోలుకోవాలి.. వైఎస్ జగన్ ట్వీట్
Rayalaseema Express | రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌లో దొంగల హల్చల్.. 10 బోగీల్లో బంగారం, నగదు చోరీ