అమరావతి : ఏపీలోని గుంటూరు జిల్లాలో ముగ్గురు విద్యార్థులు మిస్సింగ్ అవడం స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే.. చేబ్రోలుకు చెందిన రాయల భరత్, జమీర్ అహ్మద్, తుపాకుల గోపి శనివారం స్కూల్కు వెళ్లి తిరిగిరాలేదు. విద్యార్థుల తల్లిదండ్రులు స్నేహితులు, బంధువుల ఇండ్లలో ఆరా తీసినా వారి ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
Chicago Attacks: చికాగోలో కాల్పుల ఘటనలు.. ఏడుగురు మృతి, 38 మందికి గాయాలు
Samantha | ‘నా బిడ్డే నా ప్రపంచం’ ..అమ్మతనం గురించి సమంత ఎమోషనల్ కామెంట్స్