విశాఖపట్నంలో వందేభారత్ రైలుపై దాడి.. కిటికీలు ధ్వంసం
Vande Bharat Express | ఆంధ్రప్రదేశ్లో వందేభారత్ ఎక్స్ప్రెస్పై రాళ్ల దాడి జరిగింది. విశాఖపట్నం కంచెరపాలెం రామ్మూర్తిదంపతులుపేట వద్ద రైలు ఆగిన సమయంలో ఆకతాయిలు దాడి చేయడంతో ఎక్స్ప్రెస్ కోచ్ విండ్షీల్డ్ దెబ్బతిన్నాయి. ఇది గమనించిన
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో వందేభారత్ ఎక్స్ప్రెస్పై రాళ్ల దాడి జరిగింది. విశాఖపట్నం కంచెరపాలెం రామ్మూర్తిదంపతులుపేట వద్ద రైలు ఆగిన సమయంలో ఆకతాయిలు దాడి చేయడంతో ఎక్స్ప్రెస్ కోచ్ విండ్షీల్డ్ దెబ్బతిన్నాయి. ఇది గమనించిన అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. రాళ్లు విసిరిన ఆకతాయిల కోసం గాలిస్తున్నారు. ఈ రైలును జనవరి 19న ప్రధాని నరేంద్ర మోదీ జెండా ఊపి ప్రారంభించనున్నారు. ఈ రైలు సికింద్రాబాద్ – విశాఖపట్నం మధ్య నడువనున్నది. ట్రయల్ రన్లో భాగంగా చెన్నై నుంచి రైలు విశాఖపట్నానికి చేరుకుంది. రాళ్ల దాడిని వాల్తేరు డివిజన్ అధికారులు ధ్రువీకరించారు.
Andhra Pradesh | Stones pelted on Vande Bharat train in Visakhapatnam which will be flagged off by PM Modi on Jan 19. Incident occurred during maintenance.
Glass pane of a coach of Vande Bharat express was damaged near Kancharapalem, Visakhapatnam. Further probe underway: DRM pic.twitter.com/JQLrHbwyJ4
— ANI (@ANI) January 11, 2023
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

