ప్రైవేట్‌పరం అవాస్తవం : ఏపీ ఆర్టీసీ ఎండీ
Apsrtc | ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థను ప్రైవేట్‌పరం చేయనున్నారని జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం
అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థను ప్రైవేట్‌పరం చేయనున్నారని జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని ఏపీ ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ ద్వారకా తిరుమల రావు స్పష్టం చేశారు. అద్దెబస్సుల పెంపుతో ఆర్టీసీ ప్రైవేటు వాళ్ల చేతుల్లోకి వెళ్తుందనేది అవాస్తవమని కొట్టి పారేశారు. సొంత బస్సులు కొని నడిపే స్థోమత ఏపీ ఆర్టీసీకి లేదని అన్నారు. దేశవ్యాప్తంగా రవాణా సంస్థలు సొంత బస్సులు కొని నడిపే పరిస్థితులో లేదని అన్నారు.
అద్దె బస్సుల పెంపు వల్ల ఆర్టీసీకి వాణిజ్యపరంగా లాభమేనని వెల్లడించారు. కొత్తగా 998 బస్సులకు టెండర్లు ఆహ్వానించామని తెలిపారు. ప్రస్తుతం ఆర్టీసీలో 23 శాతం ప్రైవేట్ బస్సులుఉన్నాయని, కొత్త బస్సుల వల్ల 32 శాతానికి పెరుగుతుందని ఆయన వెల్లడించారు. అద్దెబస్సుల నిర్వహణ , డ్రైవర్ జీతభత్యాలంతా బస్సు యాజమాన్యానిదేనని ఆయన పేర్కొన్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
- Tags
- Andhra Pradesh
- APS RTC
- MD
- private
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

