శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.43 కోట్లు..

తిరుమల : తిరుమలలో శ్రీవారిని దర్శించుకోవడానికి భక్తులు తరలి వస్తున్నారు. నిన్న ఉదయం నుంచి రాత్రి వరకు 31. 967 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.43 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు. కాగా 11,233 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. కరోనా మహమ్మారి కారణంగా భక్తులు విధిగా మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.
ఒమిక్రాన్ సైతం రాష్ట్రంలో పెరుగుతున్న దశలో అలిపిరి వద్ద భక్తులను తనిఖీ చేస్తున్నారు. తప్పనిసరిగా కొవిడ్ టెస్ట్, ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయించుకున్న వారి దృవ ప్రతాలను పరిశీలించి కొండపైకి అనుమతి ఇస్తున్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
కేసీఆర్పై ‘వెలుగు’ దుష్ప్రచారం.. 24 గంటల్లో క్షమాపణ చెప్పాలి: జర్మనీ బీఆర్ఎస్ డిమాండ్
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

