School Bus | పాఠశాల బస్సు బోల్తా.. పలువురు విద్యార్థులకు గాయాలు
School Bus | స్కూల్ బస్ డ్రైవర్(School Bus ) నిర్లక్ష్యం వల్ల పెను ప్రమాదం తప్పింది. సెల్ఫోన్ మాట్లాడుతూ బస్సును నడపడం వల్ల బస్ బోల్తా పడి విద్యార్థులు (Students) గాయపడిన ఘటన ఏపీలోని పల్నాడు జిల్లా నరసరావుపేట పమిడిమర్రు వద్ద చోటు చేసుకుంది.
అమరావతి : స్కూల్ బస్ డ్రైవర్(School Bus ) నిర్లక్ష్యం వల్ల పెను ప్రమాదం తప్పింది. సెల్ఫోన్ మాట్లాడుతూ బస్సును నడపడం వల్ల బస్ బోల్తా పడి విద్యార్థులు (Students) గాయపడిన ఘటన ఏపీలోని పల్నాడు జిల్లా నరసరావుపేట పమిడిమర్రు వద్ద చోటు చేసుకుంది. 66 మంది విద్యార్థులతో వెళ్తున్న పాఠశాల బస్సు పమిడిమర్రు వద్ద ఒక్కసారిగా బోల్తా పడింది.
బస్సులో ఉన్న విద్యార్థులు కేకలు, అరుపులు వేయడంతో స్థానికులు వచ్చి విద్యార్థులకు సురక్షితంగా బయటకు తీశారు. వీరిలో ఇద్దరు విద్యార్థులకు గాయాలు కాగా మరో విద్యార్థి కాలికి తీవ్ర గాయం అయ్యింది. గాయపడ్డ విద్యార్థులను నరసరావుపేట ప్రైవేట్ ఆస్పత్రి (Private Hospital)కి తరలించి చికిత్స అందజేస్తున్నారు. బస్సు డ్రైవర్ సెల్ఫోన్(Cell phone) మాట్లాడుతూ నడపడమే ప్రమాదానికి కారణమని జిల్లా విద్యాశాఖాధికారి శ్యాముల్ వెల్లడించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

