Tirumala | తిరుమలలో ఘనంగా రథసప్తమి వేడుకలు
Tirumala | కలియుగ వైకుంఠం తిరుమలలో (Tirumala) రథసప్తమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. శుక్రవారం వాహనసేవతో ఈ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి.
Tirumala | కలియుగ వైకుంఠం తిరుమలలో (Tirumala) రథసప్తమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. శుక్రవారం వాహనసేవతో ఈ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. వేడుకల్లో భాగంగా ఉదయం 5:30 గంటలకు శ్రీవారు సూర్యప్రభ వాహనం (Suryaprabha vahanam)పై మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు అభయమిచ్చారు. ఈ వాహనసేవలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని శ్రీనివాసుడిని దర్శించుకున్నారు. ఇక స్వామి వారి వాహనసేవలు రాత్రి వరకూ కొనసాగనున్నాయి.
ఉదయం 11 గంటల ప్రాంతంలో చిన్న శేష వాహనం, మధ్యాహ్నం 1 గంట తర్వాత గరుడ వాహనం, మధ్యాహ్నం 2- 3 గంటల మధ్య హనుమంత వాహనంపై స్వామివారిని ఊరేగించనున్నారు. సాయంత్రం 4 గంటలకు శ్రీవారికి చక్రస్నానం నిర్వహిస్తారు. అనంతరం కల్పవృక్ష, సర్వభూపాల, చంద్రప్రభ వాహన సేవలు నిర్వహించనున్నారు. మరోవైపు రథసప్తమి వేడుకల సందర్భంగా తిరుమల ఆలయాన్ని తితిదే అధికారులు సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. రకరకాల పువ్వులతో ఆలయ ప్రాంగణాన్ని తీర్చిదిద్దారు.
Also Read..
Rakul preet singh | రకుల్ ఇంట పెళ్లి సందడి షురూ.. ఘనంగా ప్రీ వెడ్డింగ్ వేడుకలు
Yadagirigutta | యాదగిరిగుట్టలో వైభవంగా రథసప్తమి వేడుకలు
Soul Of Satya | ఫ్రాన్స్ ఫిలిం ఫెస్టివల్లో సత్తాచాటిన సాయిధరమ్ తేజ్ ‘సోల్ ఆఫ్ సత్య’
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kachavaram | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. అభివృద్ధిపై అసంతృప్తితో సర్పంచ్ రాజీనామా..!
కొలనూరులో వీధి కుక్కల స్వైరవిహారం.. దూడ మృతి
Newzealand Cricket | టీమిండియాతో వన్డే సిరీస్.. న్యూజిలాండ్ విధ్వంసక ఓపెనర్లకు పిలుపు..!
Telangana | తెలంగాణలో కొత్త జిల్లాలకు పదేళ్లు.. వికేంద్రీకరణ ప్రయాణంపై తొలి సీఎస్ రాజీవ్‌శర్మ కీలక విశ్లేషణ
Aadi Sai Kumar | ఆది సాయికుమార్‌పై దారుణమైన ట్రోలింగ్.. నాని, రవితేజల పేర్లు ప్రస్తావిస్తూ హీరో స్ట్రాంగ్ కౌంటర్!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

