Rakul preet singh | రకుల్ ఇంట పెళ్లి సందడి షురూ.. ఘనంగా ప్రీ వెడ్డింగ్ వేడుకలు
Rakul preet singh | బాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ (Rakul preet singh) త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా వీరి ఇంట పెళ్లి వేడుకలు మొదలయ్యాయి. ఇందులో భాగంగా గురువారం రాత్రి ప్రీ వెడ్డింగ్ వేడుకలను (pre wedding celebrations) నిర్వహించారు.
Rakul preet singh | బాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ (Rakul preet singh) త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ నటుడు జాకీ భగ్నానీ (Jackky Bhagnani)ని రకుల్ ఈ నెల 21న గోవాలో పెళ్లి చేసుకోబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా వీరి ఇంట పెళ్లి వేడుకలు మొదలయ్యాయి. ఇందులో భాగంగా గురువారం రాత్రి ప్రీ వెడ్డింగ్ వేడుకలను (pre wedding celebrations) నిర్వహించారు. భగ్నానీ ఇంట్లో నిర్వహించిన ఈ వేడుకల్లో పలువురు సెలబ్రిటీలు పాల్గొని సందడి చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
బాలీవుడ్ నటుడు, నిర్మాత జాకీ భగ్నానీతో తాను రిలేషన్లో ఉన్నానంటూ రకుల్ ప్రీత్ సింగ్ 2021లో ప్రకటించిన విషయం తెలిసిందే. కొంతకాలంగా ప్రేమలో ఉన్న వీరిద్దరూ.. ఫిబ్రవరి 21న ఒక్కటి కాబోతున్నారు. గోవాలోని ఓ ప్రైవేట్ రిసార్ట్‌లో కుటుంబసభ్యులు, స్నేహితులు, సన్నిహితుల సమక్షంలో ఈ జంట వివాహం చేసుకోబోతోంది.
ఇక రకుల్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం హిందీలో మేరీ పత్నీ కా రీమేక్‌లో నటిస్తోంది. ఈ మూవీ చిత్రీకరణ దశలో ఉంది. మరోవైపు తమిళంలో తెరకెక్కుతున్న ఇండియన్ 2 సినిమాలో ఫీ మేల్ లీడ్ రోల్స్ పోషిస్తోంది. రకుల్ తెలుగులో చివరగా 2021లో వచ్చిన కొండపొలంలో నటించింది.
Also Read..
Senthil Kumar | టాలీవుడ్లో తీవ్ర విషాదం.. రాజమౌళి సినిమాటోగ్రాఫర్ భార్య మృతి
Devara Movie | దేవర విడుదలపై క్లారిటీ వచ్చేది అప్పుడే..
Rashmika Mandanna | రష్మిక మందన్న అరుదైన ఘనత
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Books Launch | తెలుగు సాహితీ వికాస వేదిక ఆధ్వర్యంలో ఘనంగా పుస్తకాల ఆవిష్కరణ
Gold in Rapido | ర్యాపిడోలో బంగారం పంపిస్తే.. ఆభరణాలతో ఉడాయించిన డ్రైవర్!
‘విద్యార్థులను శాస్త్రవేత్తలుగా తయారు చేయడంలో సైన్స్ కాంగ్రెస్ దోహదం’
కోదాడలో 120 కేజీల గంజాయి పట్టివేత
Beauty Tips | ముఖంపై మొటిమలు ఇబ్బంది పెడుతున్నాయా.. అయితే సింపుల్ టిప్స్ ట్రై చేయండి..!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

