ట్రావెల్స్ బస్సులో భారీగా పట్టుబడ్డ నగదు, బంగారం
ట్రావెల్స్ బస్సు| ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా పంచలింగాల చెక్‌పోస్టు వద్ద ఓ ట్రావెల్స్ బస్సులో భారీగా నగదు, బంగారం పట్టుబడింది. శనివారం ఉదయం చెక్‌పోస్టు వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఇందులో భాగంగా హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న ఎస్ఆర్ఎస్ ట్రావెల్స్ బస్సు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా పంచలింగాల చెక్‌పోస్టు వద్ద ఓ ట్రావెల్స్ బస్సులో భారీగా నగదు, బంగారం పట్టుబడింది. శనివారం ఉదయం చెక్‌పోస్టు వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఇందులో భాగంగా హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న ఎస్ఆర్ఎస్ ట్రావెల్స్ బస్సును చెక్ చేశారు. అందులో రూ.3 కోట్లకుపైగా నగదు, కిలో బంగారం లభించింది. వాటికి సంబంధించి సరైన లెక్కా పత్రాలు లేకపోవడంతో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నగదు చెన్నైలోని రామచంద్ర మెడికల్ కాలేజీకి చెందినదిగా, బంగారం హైదరబాద్‌లోని ఓ ప్రముఖ జ్యూయలరీ షాప్‌కు సంబంధించిందిగా గుర్తించారు. పట్టుబడ్డ బంగారాన్ని కర్నూలుకు తరలించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ వ్యవహరంలో చేతన్ కుమార్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
మహారాష్ట్రలో లాక్డౌన్?
వనస్థలిపురంలో బాలికల కిడ్నాప్ కలకలం
మాట తప్పను..డేట్ మార్చను
రయ్ మంటూ దూసుకుపోయేవారి కోసం…!
కారు ఇంజిన్‌లో గంజాయి.. చెలరేగిన మంటలు
ప్లే గ్రౌండ్లో మిస్సైల్.. షాకైన పిల్లలు..!
స్మార్ట్ ‘గేమింగ్’ మొబైల్
12-15 ఏళ్ల పిల్లలకు వ్యాక్సిన్ ఇచ్చేందుకు ఫైజర్ దరఖాస్తు
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
TPS | టీపీఎస్ కోసం సర్కారీ స్కూళ్ల మూత..! విద్యాశాఖ ఆదేశాలపై సర్వత్రా ఆందోళన
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

