స్మార్ట్ ‘గేమింగ్’ మొబైల్

మీరు గేమింగ్ ని ఇష్టపడేవాళ్లా ? స్మార్ట్ ఫోన్ దొరికతే చాలు ఆడేస్తారా ? ఇలాంటి వారి కోసమే ప్రత్యేకంగా లెనోవా ఓ స్మార్ట్ గేమింగ్ ఫోన్ ని అందుబాటులోకి తీసుకువచ్చింది. లిజియన్ డ్యూయెల్ 2 పేరుతో విడుదలైన ఈ స్మార్ట్ గేమింగ్ ఫోన్ ఫీచర్స్ విషయానికొస్తే…
రెండు ఛార్జింగ్ పోర్ట్స్ , 8 బటన్స్ ఉంటాయి. అందులో 4 అల్ట్రాసోనిక్ షోల్డర్ కీస్ కాగా రెండు రియర్, రెండు ఇన్ డిస్ ప్లే టచ్ పాయింట్స్ ఉంటాయి. వీటితో పాటు లెనోవో లిజియన్ డ్యూయెల్ 2 స్మార్ట్ ఫోన్ లో రెండు ఫ్యాన్స్ కూడా ఉంటాయి. ఇవి స్మార్ట్ ఫోన్ ను కూల్‌గా ఉంచుతాయి. ఇక ఈ స్మార్ట్ ఫోన్ లో పాప్ అప్ ఫ్రంట్ కెమెరా సెటప్ ఉంది. అది కూడా టాప్ లో కాదు. స్మార్ట్ ఫోన్ ను అడ్డంగా పట్టుకుంటే ఫ్రంట్ కెమెరా పైకి వస్తుంది.
లెనోవో లిజియన్ డ్యూయెల్ 2 స్మార్ట్‌ఫోన్ 6.92 అంగుళాల ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే తో వస్తోంది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్ తో పనిచేస్తుంది. బ్యాటరీ కెపాసిటీ 5,500ఎంఏహెచ్. ఇందులో ఒక బ్యాటరీ కాదు రెండు 2,750ఎంఏహెచ్ బ్యాటరీలు ఉన్నాయి. అందుకే రెండు ఛార్జింగ్ పోర్ట్స్ ఉన్నాయి. 90వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది.
లెనోవో లిజియన్ డ్యూయెల్ 2 స్మార్ట్‌ఫోన్ బాక్సులో రెండు ఛార్జింగ్ కేబుల్స్‌ని ఇస్తోంది కంపెనీ. ఒకే ఛార్జర్‌కి రెండు కేబుల్స్ పెట్టి ఒకేసారి రెండు వైపుల నుంచి ఛార్జింగ్ చేయొచ్చు. ఇవే కాదు… డాల్బీ ఆట్మస్ ఫ్రంట్ ఫేసింగ్ స్పీకర్స్, ఇన్‌స్క్రీన్ ఫింగర్‌ప్రింట్ స్కానర్ లాంటి ఫీచర్స్ కూడా ఉన్నాయి.
లెనోవో లిజియన్ డ్యూయెల్ 2 స్మార్ట్‌ఫోన్ 12జీబీ+256జీబీ వేరియంట్ ధర రూ.70,900లుగా ఉంటే 16జీబీ+256జీబీ వేరియంట్ ధర రూ.88,800.
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
- Tags
- Lenovo Legion Duel 2
RELATED ARTICLES
తాజా వార్తలు
Woman Delivers Baby On Bus | బస్సులో ప్రయాణించిన గర్భిణీకి ప్రసవ వేదన.. ఆడ బిడ్డకు జన్మ
Polio Drops | పోలియో గురించి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..
Oh Na Siddayya | శంషాబాద్‌లో ఘనంగా ‘ఓ నా సిద్ధయ్య’ పాట విడుదల.. హాజరైన సోనూసూద్!
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ముగిసిన సింగరేణి కంపెనీ స్థాయి చెస్, క్యారమ్స్ పోటీలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

