రయ్ మంటూ దూసుకుపోయేవారి కోసం…!

బైక్ మీద స్పీడుగా దూసుకుపోవడం చాలామందికి ఇష్టం. అందుకే స్పోర్ట్స్ బైక్ కోసం చాలామంది చూస్తుంటారు. అలాంటి వారి కోసం సుజుకీ కొత్త స్పోర్ట్ బైక్ ని ఇండియాకి తీసుకురాబోతోంది. హయబుసా పేరుతో వస్తోన్న ఈ బైక్ స్పెషాల్టీ ఏంటీ తెలుసా గంటకు 300 కి.మీ వేగంతో దూసుకుపోగలదు.
ఈ బైక్ కి 1450 cc ఇంజిన్ ఉంది. ఈ ఇంజిన్ టాప్ స్పీడ్‌లో 200 hp పవర్ ఇస్తుంది. 6 స్పీడ్ గేర్ బాక్స్ ఉంది. ఈ బైక్ కి TFT మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే, ఇన్స్ట్రుమెంట్ కన్సోల్, ఎనలాగ్ డయ్స్, LED హెడ్ లైట్స్ ఉన్నాయి. ఈ బైక్ కి సుజుకీ డ్రైవ్ మోడ్ సెలక్టర్ (SDMS) కూడా ఉంది. ఇది ప్రీమియర్ సెగ్మెంట్ బైక్ అంటున్నారు ఆటోరంగ నిపుణులు. మరిన్ని ఫీచర్స్ గురించి తెలుసుకోవాలంటే బైక్ మార్కెట్లోకి వచ్చాకే తెలుస్తాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

