హైదరాబాద్, జూన్ 4(నమస్తే తెలంగాణ): ఏపీలో భారీ విజయం సాధించిన టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు అభినందనలు తెలిపారు.
ఐదేండ్లపాలన విజయవంతంగా కొనసాగాలని ఆకాంక్షించారు.