e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, November 27, 2021
Home News Babu letter : బోయలు, వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చండి : ప్రధానికి చంద్రబాబు విజ్ఞప్తి

Babu letter : బోయలు, వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చండి : ప్రధానికి చంద్రబాబు విజ్ఞప్తి

(Babu letter) విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాల్మీకి / బోయ సామాజికవర్గాన్ని షెడ్యూల్డ్ తెగ (ఎస్టీ) జాబితాలో చేర్చాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కోరారు. మహర్షి వాల్మీకి జయంతి సందర్భంగా ప్రధానికి చంద్రబాబు లేఖ రాసి ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. పార్లమెంట్‌లో బిల్లును ప్రవేశపెట్టడం ద్వారా ఏపీలోని వాల్మీకులు / బోయలను ఎస్టీలుగా గుర్తించాలని ఆ లేఖలో కోరారు.

వాల్మీకులు, బోయల డిమాండ్‌కు సంబంధించి కేంద్రం వద్ద చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యను పరిష్కరించాల్సిన అవసరాన్ని చంద్రబాబు నొక్కిచెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లోని మైదాన ప్రాంతాల్లో నివసిస్తున్న ఈ రెండు వర్గాలు కడు పేదరికంలో మగ్గుతున్నాయని చెప్పారు. ఈ సంఘాలు సాంప్రదాయకంగా వేట, అటవీ ఉత్పత్తుల సేకరణ ద్వారా జీవనోపాధిని వెతుక్కుంటున్నాయని పేర్కొన్నారు. అనంతరామ కమిషన్, అనేక ఇతర ప్యానెళ్లు అనుకూలమైన సిఫార్సులు చేసినప్పటికీ వాల్మీకి, బోయ కులాలను ఎస్టీ జాబితాలో చేర్చలేదని చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు.

ఇవి కూడా చ‌ద‌వండి..

- Advertisement -

నవంబర్ 1 నుంచి ఏపీ పాఠశాలల్లో నూతన విద్యా విధానం

దేవరగట్టు కర్రల యుద్ధంలో ఉద్దేశపూర్వక దాడులు : 14 మంది అరెస్ట్‌

అధికారం దక్కలేదన్న అక్కసుతోనే దాడులు : జగన్‌

ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ఏం చేయాలో.. చేసి చూపిస్తా: చంద్రబాబు

డిసెంబర్‌ నుంచి టీవీ వీక్షణం.. చాలా కాస్ట్‌లీ గురూ!

ఒత్తిడితో సతమతమవుతున్నారా? అయితే, ఈ ‘క్రైయింగ్‌ రూం’కు రండి!

ఎంతటి రసికుడవో తెలిసెరా.. బిల్‌ గేట్స్‌ రహస్యాలు బట్టబయలు

తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ , ట్విటర్‌టెలిగ్రామ్‌ ను ఫాలో అవండి..

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement