Home
Andhrapradesh-news
In The Auspicious Month Of Karthika Ttd Is Set To Observe Karthika Deepotsavams
KARTHIKA DEEPOTSAVAM | ఈనెల19నుంచి టీటీడీ ఆధ్వర్యంలో కార్తీక దీపోత్సవం..

తిరుపతి:పవిత్రమైన కార్తీక మాసాన్ని పురస్కరించుకుని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆధ్వర్యంలో ఈనెల19వ తేదీన తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవన మైదానంలో కార్తీక దీపోత్సవం పెద్దఎత్తున నిర్వహించనున్నారు.సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు జరగనున్నఈ కార్యక్రమాన్ని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది.
నవంబరు 22వ తేదీన బెంగళూరులోని ప్యాలెస్ మైదానంలో, నవంబర్ 29వ తేదీన విశాఖపట్నం లోని బీచ్ రోడ్డులో ఉన్న ఎంజీఎం మైదానంలో కార్తీక దీపోత్సవాలు నిర్వహించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
RTC EU | అధికార పార్టీ మద్దతున్న కూటమిపై ఇ.యు ఘన విజయం అభినందనీయం : ఏపీ యూనియన్
KTR | సిరిసిల్ల జేఎన్టీయూ విద్యార్థుల సమస్యలపై రేవంత్ రెడ్డికి కేటీఆర్ విజ్ఞప్తి
Shoulder Press Exercise | షోల్డర్ ప్రెస్ వ్యాయామం అంటే ఏమిటి.. దీంతో కలిగే లాభాలేమిటి.. ఎలా చేయాలి..
Kangana Ranaut | దైవ సంకల్పం ఉంటేనే సాధ్యమవుతుంది.. అయోధ్య సందర్శనలో కంగనారనౌత్
Gautam Gambhir | ఈ రాత్రికి వెస్టిండీస్‌తో మూడో టీ20.. మహాకాళేశ్వరుడిని దర్శించుకున్న కోచ్ గంభీర్..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

