Doctor | వైద్యం చేయను.. ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండంటూ డాక్టర్ ఫైర్.. వీడియో
Doctor | ఓ మహిళను కుటుంబసభ్యులు వైద్యం కోసం ఆస్పత్రికి తీసుకెళ్లారు. సదరు వ్యక్తికి వైద్యం చేయాలని బంధువులు డాక్టర్‌ను కోరారు. అయితే ఆ డాక్టర్ మాత్రం దర్జాగా కాలు మీద కాలేసుకుని కూర్చొని రోగులను పట్టించుకోకుండా ఉండడంతో మహిళ బంధువు అతడ్ని పశ్నించింది.
Doctor | అతడొక ప్రభుత్వ వైద్యుడు.. తన దగ్గరకు వచ్చిన రోగుల సమస్యలు తెలుసుకొని వారికి వైద్యం చేసి పంపించాలి. అయితే తానొక పబ్లిక్ సర్వెంట్నని, ప్రజలకు సేవ చేసేందుకు తన ఈ ఉద్యోగం ఉందన్న విషయం మరిచిపోయాడో.. లేదంటే అతడిని విసిగించారో ఏమో తెలియదు.. ఆ డాక్టర్ మాత్రం తాను వైద్యం చేయనని ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండంటూ రోగులపై ఫైర్ అయ్యాడు. ఈ ఘటన ఏపీలోని తిరుపతి జిల్లా చిన్న గొట్టిగల్లు ప్రభుత్వ ఆసుపత్రిలో వెలుగుచూసింది.
ఓ మహిళను కుటుంబసభ్యులు వైద్యం కోసం ఆస్పత్రికి తీసుకెళ్లారు. సదరు వ్యక్తికి వైద్యం చేయాలని బంధువులు డాక్టర్‌ను కోరారు. అయితే ఆ డాక్టర్ మాత్రం దర్జాగా కాలు మీద కాలేసుకుని కూర్చొని రోగులను పట్టించుకోకుండా ఉండడంతో మహిళ బంధువు అతడ్ని పశ్నించింది. ఎమర్జెన్సీ కేసు ఏం కాదని డాక్టర్ అంటుంటే.. ఆమె మెట్లపై నుంచి కళ్లు తిరిగిపడిపోయిందని రోగి తరపు బంధువు అనడం వీడియోలో చూడొచ్చు. దీంతో కోపంతో ఊగిపోయిన డాక్టర్ వైద్యం చేయను.. ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అంటూ నిర్లక్ష్యపు సమాధానం ఇచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.
ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి… నేను వైద్యం చేయను
ఏపీ ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ దురుసు ప్రవర్తన
తిరుపతి జిల్లా చిన్న గొట్టిగల్లు ప్రభుత్వ ఆసుపత్రిలో ఘటన
రోగులను పట్టించుకోకుండా ఉండడంతో వైద్యం చేయాలని డాక్టర్‌ను కోరిన బంధువులు
వైద్యం చేయను.. ఎవరికి చెప్పుకుంటారో… pic.twitter.com/K0nvFPTJat
— Telugu Scribe (@TeluguScribe) August 5, 2026
Read Also :
Actress Jyotika | సూర్య కంటే నాకే మూడు రెట్లు ఎక్కువ పారితోషికం వచ్చింది: నటి జ్యోతిక
Ballistic Missiles: బాలిస్టిక్ క్షిపణులతో విరుచుకుపడ్డ రష్యా.. కీవ్‌లో 17 మంది మృతి, 44 మందికి గాయాలు
Narendra Modi | మూడు రోజుల్లోగా క్షమాపణ చెప్పాలి.. మార్క్ జుకర్‌బర్గ్‌కు కేంద్రం అల్టిమేటం..!
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పాతికేండ్లయినా ప్రమోషన్ నిల్.. అత్యంత దయనీయ స్థితిలో ఎస్జీటీలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

