అమరావతి : గుంటూరు బాలిక మిస్సింగ్ కేసులో ఏపీ పోలీసులపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి పోలీసులు ఉన్నందుకు ప్రభుత్వం సిగ్గుపడాలంది. మూడు నెలలైనా బాలిక ఆచూకీ కనిపెట్టలేకపోయారు. ఇంత సాంకేతిక పరిజ్ఞానం ఉన్నా కూడా ఒక బాలిక ఆచూకీని కనిపెట్టలేకపోతున్నారా? అసలు మీరు విచారణ చేస్తున్నారంటే మేము నమ్మాలా? అని ప్రశ్నించింది. బాలికను రేపటిలోగా హాజరు పరచాలని ఉన్నత న్యాయస్థానం డీజీపీకి ఆదేశాలు జారీ చేసింది.
ఇవి కూడా చదవండి..
Uttarpradesh | ఒంటికాలితో కుంటుతూ పాఠశాలకు.. యూపీలో ఏడేండ్ల బాలిక దైన్యం
Tamil Nadu temples | తమిళనాడు ఆలయాల్లో స్మార్ట్ఫోన్లపై నిషేధం.. కెమెరా లేని ఫోన్లకు మాత్రమే అనుమతి