Srisailam | శ్రీశైల నిత్యాన్నదాన పథకానికి విరాళాలు
Srisailam | భక్తుల సౌకర్యార్థం శ్రీశైల దేవస్థానం నిర్వహిస్తున్న నిత్యాన్నదాన పథకానికి దాతల నుంచి విరాళాలు విరివిగా వస్తున్నాయి.
Srisailam | భక్తుల సౌకర్యార్థం శ్రీశైల దేవస్ధానం నిర్వహిస్తున్న నిత్యాన్నదాన పథకానికి విరివిగా విరాళాలు వస్తున్నాయి. హైద్రాబాద్-రంగారెడ్డి జిల్లా వాసి శంకరప్ప రూ. లక్ష, పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఆనంద విజయ దంపతులు విరాళాలు ఇచ్చారు.

ఆదివారం ఏఈవో మల్లయ్య, ఆలయ పర్యవేక్షకుడు రవికుమార్కు దాతలు విరాళాన్ని చెక్ రూపంలో అందించారు. ఈ సందర్భంగా దాతలకు శ్రీభ్రమరాంబికా మల్లికార్జున స్వామి అమ్మవార్ల ప్రత్యేక దర్శనాన్ని కల్పించారు. అనంతరం స్వామి అమ్మవార్ల శేషవస్త్రాలు, ప్రసాదాలు, ఙ్ఞాపిక పత్రాన్ని అందజేశారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

