నియమ నిష్టలతో చేసే అ య్యప్ప దీక్ష.. మనిషి ప్రవర్తన మార్పు తీసుకువస్తున్నది. మండల కాలం 41 రోజులపాటు దీక్షలో ఉన్న భక్తులు.. దీ క్ష తర్వాత కూడా దుర్గాణాలను వదిలి, సన్మార్గంలో నడిచే లా చేస్తున్నది.
భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత అన్నదాన పథకానికి ఓ భక్తుడు వితరణ అందించాడు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి చెందిన కస్తూరి సుబ్రహ్మణ్య శర్మ రూ