e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, August 5, 2021
Home News ఆంధ్రప్రదేశ్‌లో నేటి నుంచి కర్ఫ్యూ వేళల సడలింపు

ఆంధ్రప్రదేశ్‌లో నేటి నుంచి కర్ఫ్యూ వేళల సడలింపు

ఆంధ్రప్రదేశ్‌లో నేటి నుంచి కర్ఫ్యూ వేళల సడలింపు

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రాష్ట్రంలో నేటి నుంచి కర్ఫ్యూ వేళలను సడలించింది. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కర్ఫ్యూను సడలింపునిచ్చింది. సాయంత్రం 6 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమలులో ఉండనుంది. సాయంత్రం 5 గంటల వరకే దుకాణాల నిర్వహణకు అనుమతి ఉంటుందని సర్కార్‌ స్పష్టం చేసింది. కరోనా ఉధృతి అధికంగా ఉన్న తూర్పుగోదావరి జిల్లాలో మధ్యాహ్నం 2 గంటలకు వరకు కర్ఫ్యూ సడలింపు అమలులో ఉంటుంది. 2 గంటల నుంచి మరుసటి రోజు 6 గంటల వరకు ఆంక్షలు అమలులో ఉంటాయి.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఆంధ్రప్రదేశ్‌లో నేటి నుంచి కర్ఫ్యూ వేళల సడలింపు
ఆంధ్రప్రదేశ్‌లో నేటి నుంచి కర్ఫ్యూ వేళల సడలింపు
ఆంధ్రప్రదేశ్‌లో నేటి నుంచి కర్ఫ్యూ వేళల సడలింపు

ట్రెండింగ్‌

Advertisement