ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురు..

అమరావతి : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మరోమారు హైకోర్టులో చుక్కెదురు అయ్యింది. డిగ్రీ కళాశాలల్లో యాజమాన్య కోటాలో 30శాతం సీట్ట భర్తీకి కన్వీనర్ నోటిఫికేషన్ ఇవ్వాలన్న ప్రభుత్వ నిబంధనను కోర్టు ఈ రోజు కొట్టివేసింది. యాజమాన్య కోటాలో సీటు పొందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఓబీసీలకు కూడా జగనన్న విద్యాదీవెన వర్తింపజేయాలని ఆదేశాలు జారీ చేసింది.
ప్రభుత్వ నిబంధనలు సమంజసంగా లేవని హైకోర్టు పేర్కొంది. యాజమాన్య కోటాను కన్వీనర్ భర్తీ చేస్తామన్న ప్రభుత్వ నిబంధనపై రాయలసీమ డిగ్రీ కాలేజీల యాజమాన్యాలు హైకోర్టును ఆశ్రయించగా ఈ మేరకు శుక్రవారం హైకోర్టు ఇరువురి వాదనలు విని తీర్పును వెల్లడించింది.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sudoku | ప్రపంచ సుడోకు వేదికపై సత్తా చాటేందుకు సిద్ధమైన తండ్రీకొడుకులు..!
Road accident | కారు, బైక్‌ను ఢీకొట్టిన లారీ.. పలువురికి తీవ్ర గాయాలు
Elimination | బిగ్‌బాస్ తెలుగు 10లో షాకింగ్ ఎలిమినేషన్.. హౌస్ నుంచి అపూర్వ అవుట్, తర్వాత శాలిని వంతేనా?
Srisailam | నేటి నుంచి శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు
Hyderabad | ఆరేళ్ల పాప మిస్సింగ్ కేసు విషాదాంతం.. చంపేసి, సెల్లార్లో పడేసిన సెక్యూరిటీ గార్డు!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

