AP News | ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. సీపీఎస్‌లో ఏఐఎస్ అధికారులకు జమచేసే వాటా పెంపు
AP News | ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సీపీఎస్‌లో అఖిల భారత సర్వీస్ అధికారులకు ప్రభుత్వం జమ చేసే వాటాను భారీగా పెంచింది. ఎన్‌పీఎస్‌లో ప్రభుత్వం జమ చేసే వాటాను 10 శాతం నుంచి 14 శాతానికి పెంచింది.
AP News | ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సీపీఎస్‌లో అఖిల భారత సర్వీస్ అధికారులకు ప్రభుత్వం జమ చేసే వాటాను భారీగా పెంచింది. ఎన్‌పీఎస్‌లో ప్రభుత్వం జమ చేసే వాటాను 10 శాతం నుంచి 14 శాతానికి పెంచింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు.
పెంచిన వాటాను 2019 ఏప్రిల్ 1వ తేదీ నుంచి వర్తింపజేయాలని ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. డిప్యుటేషన్‌పై పనిచేసే ఏఐఎస్, సీసీఎస్ అధికారులకూ ఆదేశాలు వర్తింపజేయాలని పేర్కొంది . ఈ మేరకు తగిన చర్యలు తీసుకోవాలని ట్రెజరీలు, ఖాతాల డైరెక్టర్‌కు ఆదేశాలు జారీ చేసింది.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
- Tags
- AIS
- AP Government
- AP News
- cps
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi ప్రభాస్ పుట్టినరోజున ‘ఫౌజీ’ టీజర్ రావడం లేదా .. అభిమానులకు మైత్రీ నవీన్ కీలక అప్డేట్!
ఆటో డ్రైవర్ కుటుంబానికి ఆర్ధిక సాయం
CJP | జంతర్‌మంతర్ వద్ద నిరసనలకు అనుమతివ్వండి.. ఢిల్లీ పోలీసులకు సీజేపీ 24 గంటల డెడ్‌లైన్..!
Manne Krishank | మీ సొంత కూతురే కార్పొరేట్ స్కూల్ నిర్మిస్తున్నది కదా.. రేవంత్ రెడ్డిని ప్రశ్నించిన మన్నెక్రిశాంక్
Pakistan Army: పాకిస్థాన్‌లో ఆర్మీ శిక్షణ విమానం కూలి ఇద్దరు పైలట్లు మృతి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

