నేడు సభముందుకు ఏపీ బడ్జెట్
ఏపీ బడ్జెట్| ప్రస్తుత ఆర్థికసంవత్సరానికిగాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. 2021-22 సంవత్సరానికి సుమారు రూ.2.30 లక్షల కోట్లతో ప్రభుత్వం బడ్జెట్‌ను రూపొందించింది.

అమరావతి: ప్రస్తుత ఆర్థికసంవత్సరానికిగాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. 2021-22 సంవత్సరానికి సుమారు రూ.2.30 లక్షల కోట్లతో ప్రభుత్వం బడ్జెట్‌ను రూపొందించింది. ఇవాళ ఒక్కరోజే నిర్వహించనున్న శాసనసభ, మండలి సమావేశాల్లో రాష్ట్ర ఆర్థిక మంత్రి రాజేంద్రనాథ్ రెడ్డి బడ్జెట్‌ను సమర్పించనున్నారు. రెండేండ్లుగా ప్రభుత్వం కొనసాగిస్తున్న సంక్షేమ కార్యక్రమాలను కొనసాగిస్తూనే దాదాపు రూ.40 వేల కోట్ల వరకు లబ్ధిదారుల ఖాతాలకు నేరుగా జమచేసే పథకాల బడ్జెట్లో ప్రాథాన్యమివ్వనున్నారు. సామాజిక పింఛన్‌ను వచ్చే ఏడాది జనవరి నుంచి రూ.2,250 నుంచి రూ.2500కు పెంచనున్నారు. దీంతో గతంతో పోలిస్తే సంక్షేమ పథకాల వాటా అధికమయ్యే అవకాశం ఉంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
‘హెచ్ఐవీ’ గుణపాఠాలు నేర్చుకోవాలి
టీకాల ఉత్పత్తికి అనుమతులు.. సంతోషకరం… మీ బాస్ పట్టించుకుంటారా?
రష్యాలో టీకా పర్యాటకం
కరోనాతో 28/11 ఆపరేషన్ చీఫ్ కన్నుమూత
అంత్యక్రియలు జరిపించాడు.. అందర్నీ వీడి వెళ్లాడు
కోలుకొన్నాక 3 నెలలకు టీకా
డీఏపీపై రాయితీ రూ.700 పెంపు
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Tiger Shroff | అసలు నన్నెందుకు టార్గెట్ చేశారో అర్థం కావట్లేదు : టైగర్ ష్రాఫ్
Mission bhageeratha | పర్యవేక్షణ లోపమా..? ఇష్టారాజ్యమా..? వృథాగా మిషన్ భగీరథ నీరు
నాగినేనిప్రోలు రెడ్డిపాలెం జడ్పీహెచ్ఎస్ పదో తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
Medical Services | వైద్య సేవలు, నిర్వహణ మెరుగ్గా ఉండాలి : కలెక్టర్ చాహత్‌బాజ్‌పాయ్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

