Home
Andhrapradesh-news
A Shock To The Ap Government The Election Commission Orders To Keep The Volunteers Aside
Big Shock | ఏపీ ప్రభుత్వానికి గట్టి షాక్.. వాలంటీర్లను పక్కన పెట్టాలని ఎన్నికల సంఘం ఆదేశాలు
Big Shock | ఏపీలో అధికార వైసీపీకి ఎన్నికల సంఘం గట్టి షాక్నిచ్చింది. పింఛన్ల పంపిణీ నుంచి వాలంటీర్ల (Volunteers) ను పక్కన పెట్టాలని ఆదేశాలు జారీ చేసింది.
అమరావతి : ఏపీలో అధికార వైసీపీకి ఎన్నికల సంఘం గట్టి షాక్నిచ్చింది. పింఛన్ల పంపిణీ నుంచి వాలంటీర్ల (Volunteers) ను పక్కన పెట్టాలని ఆదేశాలు జారీ చేసింది. వాలంటీర్లతో అన్ని నగదు పంపిణీ కార్యక్రమాలు చేయించవద్దనిచీఫ్ ఎలక్షన్ కమిషన్ (Chief Election Commission) తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. వారి వద్ద ట్యాబ్లను సెల్ఫోన్లను కోడ్ ముగిసేవరకు డిపాజిట్ చేయాలని, నగదు పంపిణీ పథకాల్లో ఉద్యోగులను వినియోగించుకోవాలని సూచించారు.
హైకోర్టు(High Court) ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. అదేవిధంగా కోడ్ ముగిసే వరకు టెట్(TET) ఫలితాలు, డీఎస్సీ పరీక్షలు వాయిదా వేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేశారు. నగదు పంపిణీలో వాలంటీర్లను దూరంగా ఉంచాలని సీఎఫ్డీ సంస్థ కోర్టుకు వెళ్లగా ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసిందన్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

