ఉద్యోగ విరమణ పొందిన పోలీస్ అధికారులకు సన్మానం
పోలీసు శాఖలో సేవలందించి ఉద్యోగ విరమణ పొందిన ఆరుగురు అధికారులను ఆదిలాబాద్ జిల్లా పోలీసు కార్యాలయంలో వారి కుటుంబ సభ్యులతో కలిసి శాలువాలు, పూలమాలలతో సతరించి జ్ఞాపికలు అందజేశారు.ఈ సందర్భంగా ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ, విరమణ పొందిన అధికారులు శాఖ అభివృద్ధికి చేసిన సేవలు మరువలేనివని అన్నారు.
ఎదులాపురం, జూన్ 2 : పోలీసు శాఖలో సేవలందించి ఉద్యోగ విరమణ పొందిన ఆరుగురు అధికారులను ఆదిలాబాద్ జిల్లా పోలీసు కార్యాలయంలో వారి కుటుంబ సభ్యులతో కలిసి శాలువాలు, పూలమాలలతో సతరించి జ్ఞాపికలు అందజేశారు.ఈ సందర్భంగా ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ, విరమణ పొందిన అధికారులు శాఖ అభివృద్ధికి చేసిన సేవలు మరువలేనివని అన్నారు. ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలని, ఉద్యోగ విరమణ అనంతరం వచ్చిన నిధులను ప్రణాళికాబద్ధంగా వినియోగించుకోవాలని సూచించారు.
ఉద్యోగ విరమణ పొందిన అధికారులు స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ పోతారం శ్రీనివాస్, ఎస్ఐ, ఆదిలాబాద్ రూరల్ పీఎస్ ఎండీ అలీమ్, ఎస్ఐ, టూ టౌన్ నిమ్మని ముకుందరావు, ఏఆర్ఎస్ఐ, ఏఆర్ హెడ్ క్వార్టర్స్ జాదవ్ గుణవంతరావు, హెడ్ కానిస్టేబుల్ భీంపూర్ పోలీస్ స్టేషన్ ఎగిడివార్ విటల్, హెడ్ కానిస్టేబుల్ ఉట్నూర్ పోలీస్ స్టేషన్ గాయక్వాడ్ దాదారావు ఉన్నారు. ఆదిలాబాద్ పోలీస్ ముఖ్య కార్యాలయ అడ్మిన్ పీ మౌనిక ఐపీఎస్, రిజర్వ్ ఇన్స్పెక్టర్ డీ వెంకటి, పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడు పెంచాల వెంకటేశ్వర్లు, సీసీ కొండరాజు, పాల్గొన్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Newzealand | భారత్‌తో వందేళ్ల క్రీడానుబంధం.. వన్డే సిరీస్ కోసం ప్రత్యేక జెర్సీ విడుదల..!
Thulabharam | రవితేజ, వివేక్ ఆత్రేయ క్రేజీ కాంబో.. ‘తులాభారం’ టైటిల్ గ్లింప్స్ వచ్చేసింది!
Prabhas Birthday | ప్రభాస్ బర్త్‌డే కానుక.. థియేటర్లలో సందడి చేయనున్న డార్లింగ్ బ్లాక్‌బస్టర్ మూవీస్ ‘వర్షం’, ‘ఛత్రపతి’!
Warangal | వరంగల్ భద్రకాళి ఆలయంలో భక్తుల రద్దీ.. ఏర్పాట్లలో విఫలమైన అధికార యంత్రాంగం
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

