MPDO | నర్సరీలో నాటిన మొక్కలను సంరక్షించాలి : ఎంపీడీవో
MPDO | నర్సరీలో నాటిన మొక్కలను సంరక్షించాలని జై నూరు మండల ఎంపీడీవో సుధాకర్ రెడ్డి అన్నారు.
జై నూర్ : నర్సరీలో నాటిన మొక్కలను సంరక్షించాలని జై నూరు మండల ఎంపీడీవో సుధాకర్ రెడ్డి ( Sudhakar Reddy ) అన్నారు. మండలంలోని పానాపాటార్ గ్రామపంచాయతీలో సోమవారం ఆయన పలు నర్సరీలను సందర్శించి సూచనలు చేశారు. వాతావరణ సమతుల్యతకు మొక్కలు నాటడం ఎంతో అవసరమని అన్నారు. నర్సరీలో ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ మొక్కలు ఎదిగేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
అనంతరం పీఎంఏవై ఇండ్ల నిర్మాణం త్వరలో పూర్తి చేయాలని సంబంధిత కాంట్రాక్టర్లను కోరారు. గ్రామపంచాయతీలో నెలకొన్న సమస్యలను పూర్తిస్థాయిలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో ఎంపీవో బి.మోహన్, సర్పంచ్ ఆత్రం తులసి శంకర్ కోలం, పంచాయతీ కార్యదర్శి జాడీ కైలాస్, గ్రామస్థులు ఆత్రం భలే రావు, లక్ష్మణ్ వినాయకరావు, భీమ్రావు, రాంశావ్ శంకర్, తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Girl | ఈ యువతి కారుపై ఎక్కి ఏం చేస్తుందో చూడండి.. వీడియో
Music Director Deva | చిత్ర పరిశ్రమలో విషాదం.. ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
Mahela Jayawardene | హెడ్ కోచ్ జయవర్ధనేతో బంధానికి తెర.. కొత్త హెడ్కోచ్ కోసం ముంబై ఇండియన్స్ కసరత్తు..!
Blue Drum Case | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. నిందితురాలికి మరణశిక్ష.. 10 నెలల కూతురు పరిస్థితి ఏంటి
I Hate Marriage | ‘ఐ హేట్ మ్యారేజ్’ టీజర్ విడుదల.. జెన్ జీ ఆలోచనలతో యూత్ఫుల్ ఎంటర్టైనర్!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

