ఇప్పటివరకు..
4,85,441
80,079
74,409
ప్రైవేట్ హాస్పిటల్లో చూపించుకుంటే.. చాలా డబ్బులు అయ్యేటివి. ఏం లేదన్నా చూపించుకోవడానికి, మందులు, కండ్లద్దాలకు దాదాపు రూ.3 వేలకుపైగానే అయ్యేటివి. సీఎం కేసీఆర్ పుణ్యమాని మా వంటి పేదల కోసం తీసుకొచ్చిన కంటి వెలుగు కార్యక్రమం చక్కగా జరుగుతున్నది.
కంటి సమస్య ఉంటే నేను కూడా చూపించుకున్నా. డాక్టర్లు చక్కగా చూశారు. మందులు ఇచ్చారు. కండ్లద్దాలు పది రోజుల్లో ఇంటికొచ్చి ఇస్తామన్నారు. కంటి వెలుగు లేకపోతే డబ్బులు ఖర్చయ్యేటివి.
– అనంతుల నాగయ్య, కూరగాయల వ్యాపారి, నిర్మల్.