గ్రామాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్న ప్రభుత్వం..
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా జడ్పీ అధ్యక్షురాలు కోవ లక్ష్మి

రెబ్బెన : ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి పెద్దపీట వేస్తుందని కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా జడ్పీ అధ్యక్షురాలు కోవ లక్ష్మి అన్నారు. రెబ్బెన గ్రామ పంచాయతీ పరిధిలోని సింగల్‌గూడ గ్రామంలో 1.20లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్ సిస్టమ్‌ను ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ప్రతి గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు నిధులు మంజూరు చేస్తున్నారని పేర్కొన్నారు.
ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మించటంతో పాటు విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయటం, మంచినీటి వసతిని కల్పిస్తున్నారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ వేముర్ల సంతోశ్, ఎంపీపీ జుమ్మిడి సౌందర్య, సర్పంచ్ల సంఘం మండలాధ్యక్షుడు చెన్న సోమశేఖర్, సర్పంచ్‌లు బొమ్మినేని అహల్యదేవి, బుర్స పోశమల్లు, ఉపసర్పంచ్ మడ్డి శ్రీనివాసగౌడ్, బాలాజీ ఆలయ చైర్మన్ వోల్వోజి వెంకటేశంచారి, గౌడ సంఘం జిల్లా అధ్యక్షుడు మోడెం సుదర్శన్‌గౌడ్, మాజీ ఉపసర్పంచ్ బొమ్మినేని శ్రీధర్, ఏఎంసీ మాజీ ఉపాధ్యక్షురాలు కుందారపు శంకరమ్మ, నాయకులు సర్వేశ్వర్గౌడ్, అన్నపూర్ణ అరుణ, లత తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Voter Deletion | టార్గెట్ బీఆర్ఎస్?.. తొలగించిన ప్రతి రెండు ఓట్లలో ఒకటి బీఆర్ఎస్ నియోజకవర్గానిదే
Horoscope | 10-10-2026 శనివారం.. మీ రాశి ఫలాలు
వాట్ ఏ విన్డీస్.. 250 టార్గెట్ ఛేజ్ చేసిన కరీబియన్ టీమ్
తమిళనాడులోనూ ఇదే కథ!.. స్టాలిన్‌కు సర్ షాక్!
జ్ఞానేశ్‌కుమార్ గద్దె దిగాల్సిందే.. 140 కోట్ల మంది భారతీయుల హక్కుల కంటే ఆ ఒక వ్యక్తి ఎలా గొప్పవాడయ్యారు?
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

