Parents Protest | బాసర త్రిబుల్ ఐటీ ఎదుట తేజస్విని కుటుంబ సభ్యుల ఆందోళన
Parents Protest | ఈనెల 16న హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో చికిత్సపొందుతూ మృతి చెందిన విద్యార్థిని తేజస్విని కుటుంబ సభ్యులు శుక్రవారం బాసర త్రిబుల్ ఐటీ గేట్ ఎదుట ఆందోళన నిర్వహించారు.
బాసర : ఈనెల 16న హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో చికిత్సపొందుతూ మృతి చెందిన విద్యార్థిని తేజస్విని ( Tejaswini ) కుటుంబ సభ్యులు శుక్రవారం బాసర త్రిబుల్ ఐటీ ( Basara IT ) గేట్ ఎదుట ఆందోళన నిర్వహించారు. తమ బిడ్డకు లుకేమియా లేదని పేర్కొన్నారు. లుకేమియా ఉన్నట్లు ఎలాంటి ఆధారాలు లేవని విద్యార్థిని తల్లిదండ్రులు వాపోయారు. కళాశాలకు వచ్చి వచ్చి గంటసేపైనా ఎవరూ స్పందించడం లేదని వారు ఆరోపించారు. తమకు ప్రభుత్వమే న్యాయం చేయాలని బైటాయించారు. సెక్యూరిటీ గార్డులతో కళాశాల గేటు ఎదుటే తమను ఆపివేశారని మండిపడ్డారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

