ఆదివాసీలు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలి
ఆదివాసీలు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని ఆదిలాబాద్ ఎస్పీ డీ ఉదయ్ కుమార్ రెడ్డి అన్నారు. పోలీసులు మీ కోసం కార్యక్రమంలో భాగంగా సిరికొండ మండలం కన్నాపూర్‌లో ఏర్పాటు చేసిన మెగా వైద్య శిబిరాన్ని ఎస్పీ డీ ఉదయ్‌కుమార్ రెడ్డి ప్రారంభించారు.
- ఆదిలాబాద్ ఎస్పీ డీ ఉదయ్‌కుమార్ రెడ్డి
- కన్నాపూర్‌లో మెగా వైద్య శిబిరం
ఇచ్చోడ(సిరికొండ), మార్చి 20 : ఆదివాసీలు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని ఆదిలాబాద్ ఎస్పీ డీ ఉదయ్ కుమార్ రెడ్డి అన్నారు. పోలీసులు మీ కోసం కార్యక్రమంలో భాగంగా సిరికొండ మండలం కన్నాపూర్‌లో ఏర్పాటు చేసిన మెగా వైద్య శిబిరాన్ని ఎస్పీ డీ ఉదయ్‌కుమార్ రెడ్డి ప్రారంభించారు. ఈ శిబిరంలో ఇంద్రవెల్లి, సిరికొండ మండలాల్లోని 20 గ్రామాలకు చెందిన 400 మందికి వైద్యులు పరీక్షలు చేశారు. ముందుగా గ్రామానికి వచ్చిన ఎస్పీకి ప్రజలు ఘనంగా స్వాగతం పలికి సన్మానించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడారు. మారుమూల ప్రాంతంలో పోలీసులు నిర్వహిస్తున్న వైద్య శిబిరానికి వచ్చిన వైద్యబృందానికి ధన్యవాదాలు తెలిపారు. ఆదవాసీ యువత చదువును మధ్యలోనే ఆపేస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను వినియోగించుకొని అభివృద్ధి చెందాలని సూచించారు. విద్య, వ్యవసాయం వ్యాపారాల్లో రాణించాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ కుమ్ర రఘురాం, జడ్పీటీసీ చంద్రకళ, డాక్టర్ రవీందర్ రాథోడ్, ఉట్నూర్ డీఎస్పీ సీహెచ్ నాగేందర్, సీఐలు ఎం నైలు , ఐ సైదారావ్, ఎస్ఐలు డీ సునీల్, నీరేశ్, డాక్టర్లు దీపక్ పుష్కర్, వీణ పాల్గొన్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

