రాష్ట్ర ప్రభుత్వం గిరిజనుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నదని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ అన్నారు. వారి కోసం అనేక సంక్షేమ పథకాలను అమలుచేస్తున్నదని తెలిపారు.
ఆదివాసీలు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని ఆదిలాబాద్ ఎస్పీ డీ ఉదయ్ కుమార్ రెడ్డి అన్నారు. పోలీసులు మీ కోసం కార్యక్రమంలో భాగంగా సిరికొండ మండలం కన్నాపూర్లో ఏర్పాటు చేసిన మెగా వైద్య శిబిరాన్ని ఎస్�